గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న చిన్నారులు..

174
Green Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నరుగూడెం గ్రామానికి చెందిన చిన్నారులు గుమ్మా స్ఫూర్తి గుమ్మా పృధ్వీ సాయి తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా పల్లెలు పట్టణాలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటి పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

- Advertisement -