హైదరాబాద్ మెట్రోలో కిచ్చా సుదీప్..

8
- Advertisement -

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ . సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన సుదీప్‌ను చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా సుదీప్‌తో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

 

Also Read:ప్రభుత్వంపై రైతుసంఘాల ఫైర్

- Advertisement -