కార్తీ… ‘ఖాకీ’ టీజర్

251
Khakee Official Teaser
- Advertisement -

పవర్ ఫుల్ పోలీస్ ఫీసర్ పాత్రలో హీరో కార్తీ నటించిన చిత్రం  ‘ఖాకీ’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా… గిబ్రన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా విడుదలైన టీజర్ కూడా ఆకట్టుకుంటోంది. వరుసగా ‘కాష్మోరా’, ‘చెలియా’ చిత్రాలు నిరాశపరచడంతో ఇప్పుడో హిట్ కోసం కార్తి ఎదురుచూస్తున్నాడు. ఇప్పటి వరకూ ఆడియో రంగంలో ఉన్న ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేశ్ గుప్తా ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

https://youtu.be/0O0jcx81ANM

- Advertisement -