పంచాంగం.. 28.09.17

173
telugu panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

ఆశ్వయుజ మాసం

తిథి శు.అష్టమి రా.7.04 వరకు

తదుపరి నవమి

నక్షత్రం మూల ఉ.11.55 వరకు

తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం ఉ.10.09 నుంచి 11.54 వరకు

తిరిగి రా.10.32 నుంచి 12.16 వరకు

దుర్ముహూర్తం ఉ.9.53 నుంచి 10.41 వరకు

తదుపరి ప.2.40 నుంచి 3.26 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభ సమయాలు..లేవు

దుర్గాష్టమి

- Advertisement -