- Advertisement -
వినాయక చవితి ఏర్పాట్లు అంబరాన్ని అంటాయి. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తే ఖైరతాబాద్ గణేశుడు ముస్తాభయ్యాడు. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు దర్శనమివ్వనున్నాడు.
త్రిమూర్తులను ప్రతిబింబించే మూడు ముఖాలతో గణేశుడు ఉండనున్నాడు. ఒకవైపు పూరీ జగన్నాథుడు.. మరోవైపు లక్ష్మీ హయగ్రీవ స్వామి ఉండగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో కొలువుదీరారు గణపయ్య.
Also Read:TTD:అగస్తీశ్వరస్వామి పవిత్రోత్సవాలు
త్రిమూర్తులను ప్రతిబింబించే మూడు ముఖాలతో 69 అడుగుల ఎత్తైన ఈ భారీ విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
- Advertisement -

