- Advertisement -
సిద్ధార్థ్, శరత్‌కుమార్, చైత్ర జే అచార్ మరియు దేవయాని కలిసి నటించిన చిత్రం “3BHK”. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం, తెలుగులోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. 3BHK ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం మరియు తెలుగులో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది.
Also Read:మోహన్ బాబుకు రిలీఫ్..
శాంతి టాకీస్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మీతా రఘునాథ్, యోగి బాబు, సుబ్బు పంచు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. అమృత్ రామ్నాథ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.
- Advertisement -

