అక్కడ చలి… కేరళలలో ఎండలు

84
- Advertisement -

దేశవ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఉత్తారిదిన రాష్ట్రాల్లో ఈ చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. దీనికితోడు వాతావరణంలోని గాలి కాలుష్యం తీవ్రత మరీ ఎక్కువగా ఉండటం చేత ఉదయం 10గంటలు అయిన చీకటిగానే కనిపించనుంది. ముఖ్యంగా ఎముకలు కొరికే చలిలో జనం బయటకు రావాడానికి జంకుతున్నారు. ఉత్తరఖండ్, జమ్ముకాశ్మీర్, లఢఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. కానీ ఉత్తారిదితో పొలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.

దక్షిణ రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో ముఖ్యంగా కేరళలలోని కొట్టాయం జిల్లాలో మాత్రం విపరీతమైన ఎండలు నమోదు అవుతున్నాయి. ఇక్కడ గరిష్టంగా 35డిగ్రీ సెంటీగ్రెడ్ ఉష్ణోగ్రత నమోదవుతుందని భారత వాతావరణం శాఖ ప్రకటించింది. వారం రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 34డిగ్రీల సెంటీగ్రెడ్‌కు నమోదు ఆవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకే దేశంలోని రెండు విభిన్న పరిస్థితులుల ఉత్తారన చలి దక్షిణ చివరి కొన బాగా వేడిమి నమోదవవుతుంది.

ఇవి కూడా చదవండి…

సీజేఐ ఆలోచనను స్వాగతించిన స్టాలిన్‌…

21దీవులకు మోదీ నామకరణం..

రాహుల్ పెళ్లి ఎప్పుడంటే…

- Advertisement -