కర్నాటక సీఎంకు కేసీఆర్ ఫోన్

171
kcr kumaraswamy

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడరు సీఎం కేసీఆర్. జురాలకు నీటి విడుదలపై కుమారస్వామితో చర్చించారు. జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేసీఆర్‌ కోరారు. జూరాలపై ఆధారపడ్డ పాలమూరు గ్రామాలకు తాగునీటిని అందించాలని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి .ఒకటి, రెండు రోజుల్లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.