- Advertisement -
బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన కేసీఆర్ – తెలంగాణ జాతిపిత పాటను ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దయాకర్ రెడ్డి, నేవూరి ధర్మేందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, కల్లెట్లపల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
రచన: మానుకోట ప్రసాద్
గానం: సాకేత్
సంగీతం: మిథున్
DOP: అజయ్ కొడం
సహకారం: మద్దెల సందీప్
Also Read:BRS సభకు.. గులాబీ దండు పాదయాత్ర
- Advertisement -

