నటుడు కత్తి మహేష్ మృతి..

122
Kathi Mahesh

టాలీవుడ్‌ న‌టుడు, క్రిటిక్ క‌త్తి మ‌హేష్‌ మృతి చెందాడు. గ‌త కొద్ది రోజుల క్రితం క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌హేష్‌ ఈరోజు మరణించాడు. ఈ మేర‌కు మ‌హేష్‌ మృతిని చెన్నై అపోలో ఆస్ప‌త్రి వైద్యులు ధృవీక‌రించారు.