క్రికెట్ బెట్టింగ్..జాక్ పాట్ కొట్టేశాడు!

60
dream 11
- Advertisement -

క్రికెట్ బెట్టింగ్ జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడిని రాత్రికి రాత్రే కొటీశ్వరుడిని చేసింది. డ్రీమ్ 11 బెట్టింగ్ యాప్‌లో రెండేళ్లుగా బెట్టింగ్ పెడుతున్న వసీం రాజా…శనివారం కూడా అదే తరహాలో బెట్టింగ్ పెట్టగా జాక్ పాట్ కొట్టేశాడు.

వసీం ఎంచుకున్న టీం ఫస్ట్ ప్లేస్‌లో నిలవడంతో రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీని గెలుచుకున్నాడు. తాను నిద్రలో ఉండగా స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడని ఇదంతా కలలా ఉందని తెలిపారు. ఈ డబ్బుతో తమ కుటుంబం పరిస్థితి మారుతుందని..15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు చికిత్స చేయిస్తానని తెలిపారు వసీం.

- Advertisement -