పెళ్లి అంటే నూరేళ్ల పంట. అయితే ఓ వ్యక్తి మాత్రం పెళ్లి సమయంలో పోలీసులు అరెస్ట్ కాబడ్డాడు. వివారాల్లోకి వెళ్తే…ఒడిశాలోని బారగఢ్ జిల్లాలోని డెంకానాల్కు చెందిన అజిత్ కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీలో జేఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇతడికి ఇటీవలే బెహెరాపాలి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.
Also Read: DMK:ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. ఎంటంటే..!
అయితే మంగళవారం రాత్రి ..వివాహ ముహూర్తంగా పెద్దలు అంగీకరించారు. అయితే అంతలోనే ఆ మండపంలోనే పోలీసులు వచ్చి అజిత్‌ను అరెస్ట్ చేశారు. ఇతను రెండేళ్లుగా భువనేశ్వర్‌కు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్న… అజిత్ పెళ్లి కూడా చేసుకుంటానని మాట ఇచ్చారు. కానీ మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో ప్రియురాలు ఎంటర్ కావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. భువనేశ్వర్ మహిళా పోలీస్‌లతో కలిసి పెళ్లి మండపానికి చేరడంతో కంగుతిన్నా పెళ్లి కొడుకు యువతి పిర్యాదుతో అరెస్ట్ చేశారు.
Also Read: Gold Price:లేటెస్ట్ ధరలివే