కరూర్ తొక్కిసలాట..టీవీకే కీలక నేత అరెస్ట్

7
- Advertisement -

కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే కీలక నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో టీవీకే పశ్చిమ జిల్లా కార్యదర్శి మదియళగన్ అరెస్ట్ చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శి ఆనంద్ ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉండగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఘటనపై జ్యుడీషియల్ విచారణకు సీఎం స్టాలిన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.

Also Read:TTD:అక్టోబర్ విశేష ప‌ర్వ‌దినాలు

- Advertisement -