5వ రోజుకు చేరిన అన్నదాన కార్యక్రమం..

53
mp

5వ రోజు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్ నడుంబిగించారు. లాక్ డౌన్ పూర్తి అయ్యేంతవరకు కరీంనగర్ మార్కెట్ కార్యాలయం యందు రైతు కూలీలందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు .

ఈరోజు బోయిన్పల్లి జెడ్పిటిసి కత్తెర పాక ఉమా కొండయ్య , బోయిన్ పల్లి ఎంపీపీ వేణుగోపాల్ ,కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక అనిత ఆంజనేయులు, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ రాములు , టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొలిపాక మల్లికార్జున్ , చాట్లపల్లి పురుషోత్తం మరియు శ్రీనివాస్ పాల్గొన్నారు.