- Advertisement -
ఢిల్లీ స్పోర్ట్స్ వర్సిటీ వీసీగా నియమితులయ్యారు తెలుగు తేజం కరణం మల్లేశ్వరీ. దేశంలో ఎక్కడా లేని విదంగా ఢిల్లీలో స్పోర్ట్స్ యూనివర్సిటీని కేజ్రీవాల్ సర్కార్ ఏర్పాటుచేయగా తొలి వీసీగా ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడాకారులు ఇక్కడ తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందే అవకాశం ఉంటుంది..
1975 జూన్ 1 న చిత్తూరు జిల్లాకు చెందిన తవణంపల్లి గ్రామంలో జన్మించారు మల్లేశ్వరి. సిడ్నీలో 2000 సమ్మర్ ఒలింపిక్స్‌లో 240 కేజీల బరువు ఎత్తి కొత్త శకాన్ని సృష్టించి భారత్‌కు కాంస్య పతకాన్ని సాధించి పెట్టారు.
- Advertisement -