కేటీఆర్‌ని కలిసిన కపిల్ దేవ్..

830
ktr kapildev
- Advertisement -

మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిశారు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి కేటీఆర్‌ని కలిశారు. గోల్ఫ్ క్లబ్ ప్రమోషన్స్‌లో భాగంగా కేటీఆర్‌ని కపిల్ కలిసినట్లు సమాచారం.

ఇదిఇలా ఉండగా మున్సిపల్ అధికారులతో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ఎస్సార్డీపీ పనులతో పాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు,స్కై వేలు,ఫుట్‌ పాత్స్‌,ట్రాఫిక్ లైట్స్,బస్ షెల్టర్‌ల నిర్మాణం వంటి అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.

కొత్త రోడ్ల నిర్మాణం,రోడ్ల వెడల్పు,ఎల్‌ఆర్‌ఎస్ అప్లికేషన్స్‌ ,డంపింగ్ యార్డ్స్‌ తరలింపుపై చర్చించనున్నారు.

Former Indian Cricket Captain Kapil Dev meets KTR in HyderabadThough the purpose of the meeting is not announced yet, sources said the cricket legend met the Minister as part of Golf Club promotion activiti

ktr kapildev ktr kapildev ktr kapildev ktr kapildev ktr kapildev

es.

- Advertisement -