అజార్ వర్సెస్ రాయుడు

615
rayudu
- Advertisement -

హెచ్‌సీఏపై హైదరాబాద్ కెప్టెన్‌ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హెచ్‌సీఏలో అవినీతి రాజ్యమేలుతోందని,డబ్బుతో ప్రభావితం చేసే వారి సంఖ్య పెరిగిపోయిందని రాయుడు చేసిన వ్యాఖ్యలపై అజార్‌ మండిపడ్డారు.

అంబటి రాయుడు అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడగా దీనికి స్పందించారు రాయుడు. దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు… అంశం మనిద్దరికంటే పెద్దది. హెచ్‌సీయూలో ఏం జరుగుతోందో మనిద్దరికీ తెలుసు. హైదరాబాద్‌ క్రికెట్‌ను బాగు చేసేందుకు నీకు దేవుడు అవకాశమిచ్చాడు. పాతకాలపు తప్పుడు వ్యక్తులనుంచి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నాడు.

హైదరబాద్‌ కెప్టెన్‌గా తాను నిస్సాహాయ స్థితిలో ఉన్నానని, దాంతోనే వచ్చే రంజీ సీజన్‌లో జట్టుకు దూరంగా ఉండదల్చుకున‍్నానని పేర్కొన్నాడు. దీంతో హెచ్‌సీఏలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

corruption in Hyderabad cricket association..ambati rayudu trades barbs with azharuddin..corruption in Hyderabad cricket association..ambati rayudu trades barbs with azharuddin

- Advertisement -