కాంతార ఓటీటీలోకి ఎప్పుడంటే…

135
- Advertisement -

కాంతార సినిమా బాక్సాఫీస్‌ వద్ద సెన్సెషన్ క్రియేట్‌ చేసింది. కన్నడ టాలెంట్‌డ్‌ దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా కలెక్షన్ల వర్షంను కురిపిస్తుంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కాంతార 360కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్టు సమాచారం. కేవలం 16కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు ఏస్థాయిలో లాభాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. మరీ వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి…

రెండో దశ కంటి వెలుగుకు శ్రీకారం

ఈ పాస్‌వర్డ్స్‌ వాడుతున్నారా..మీ పని ఖతం?

సిద్దిపేటలో శ్రీసత్యసాయి బాలల గుండె చికిత్స

- Advertisement -