మెక్‌కలమ్‌పై కివీస్ కెప్టెన్ ప్రశంసలు..

269
williamson
- Advertisement -

న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్ కలమ్‌పై ప్రశంసలు గుప్పించాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌. టెస్టుల్లో దూకుడుగా ఆడటం బ్రెండన్‌కే సాధ్యమని వెల్లడించాడు.

బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌తో ఫేస్ బుక్ లైవ్‌లో మాట్లాడిన విలియమ్సన్‌… న్యూజిలాండ్‌ జట్టు మెక్‌కలమ్‌ సారథ్యంలో సవాళ్లని ఛేదించడం నేర్చుకుందని చెప్పుకొచ్చాడు.

బ్రెండన్‌…. న్యూజిలాండ్‌కి చిరస్మరణీయమైన విజయాల్ని అందించాడని…ఫార్మాట్ ఏదైనా గ్రేమ్ అప్రోచ్ అతనికి ఓ వరం అన్నాడు విలియమ్సన్‌.

- Advertisement -