- Advertisement -
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసింది. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి భూములపై దాఖలైన 4 ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉండగా…తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు సీజే ధర్మాసనం.
కంచ గచ్చిబౌలి భూములను రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీకి అప్పగించింది ప్రభుత్వం. దీనిపై హైకోర్టులో వేర్వేరుగా 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు తయారయ్యాయి. అయితే ప్రస్తుతం కంచ గచ్చిబౌలి కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.
Also Read:TTD: 26 నుండి పెరియాళ్వార్ ఉత్సవం
- Advertisement -

