తారల జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు. తాము అనుకున్న పద్ధతిలో సంప్రదాయంగా హుందాగా వెళ్దామనుకున్నా, అవకాశాలు రాక అనేక తిప్పలు పడాల్సివస్తుంది. అవసరమయితే అందాలను ఆరబోసేందుకు కూడా సిద్దమవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్ధితే వచ్చింది అందాల భామ కమలినీ ముఖర్జీకి. ఆనంద్ … గోదావరి సినిమాలలో నిండు చీర కట్టుకుని తెలుగు ప్రేక్షకులకు దూరమైన కమలినీ ఇటీవలె మళ్లీ తెరపై ప్రత్యక్షమైంది.
మలయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ పులిమురగన్, మన్యం పులిలో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో నటనకు గాను మోహన్ లాల్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఫంక్షన్‌కు హాజరైన ఈ బెంగాల్ బ్యూటీ తన క్లీవేజ్ షోతో యూత్ మతిపోయేలా చేసింది. పొట్టి గౌనుతో అందాలను అదేపనిగా చూపిస్తూ యూత్‌ని రెచ్చగొట్టేసింది.
దీంతో మళ్లీ అవకాశాల కోసమే కమలినీ ఈవిధంగా అందాలను ఆరబోసేందుకు సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తంగా లేటుగానైన లేటెస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన కమలినీ మరోసారి తన అందాలతో హాట్ టాపిక్‌గా మారింది.