పట్టాలెక్కనున్న కళ్యాణ్‌దేవ్‌ సెకండ్ మూవీ..

251
kalyan dev
- Advertisement -

తొలి సినిమా విజేత తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్ దేవ్ రెండో సినిమా ఖరారైంది.. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా ని నిర్మిస్తుంది..నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తుండగా ఖుర్షీద్ (ఖుషి) సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా లో రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు..త్వరలోనే మిగితా ఆర్టిస్టులు, టెక్నిషియన్ల వివరాలు వెల్లడిస్తామని నిర్మాత రిజ్వాన్ తెలిపారు..

నటీనటులు: కల్యాణ్ దేవ్, రాజేంద్రప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణ మురళి, ప్రగతి,సాంకేతిక నిపుణులు :దర్శకుడు: పులి వాసు,నిర్మాత: రిజ్వాన్,బ్యానర్: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్,సహ నిర్మాత: ఖుర్షీద్ (కుషి),సంగీతం: ఎస్ఎస్ తమన్,ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్,ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి,సహ దర్శకులు: డి. రాజేంద్ర, రవి,సాహిత్యం: కేకే ప్రొడక్షన్ కంట్రోలర్: రషీద్ అహ్మద్ ఖాన్,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాజు,PRO: వంశీ-శేఖర్

- Advertisement -