కాజల్ అగర్వాల్.. క్లీవేజ్ షో

170
kajal aggarwal
- Advertisement -

అందాల చందమామ కాజల్ అగర్వాల్ దక్షిణాది దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి.. నెం.1 హీరోయిన్‌గా ఎదిగింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క ఓటీటీలపై కూడా దృష్టి పెట్టింది ఈ పంచదార బొమ్మా. ఆ మధ్య హాట్‌స్టార్‌లో వచ్చిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే సినిమాతో మంచి హిట్‌ని అందుకుంది కాజల్. ఇక కాజల్‌కి సౌత్ ఇండస్ట్రీల్లో ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. తన అందం అభినయంతో అకట్టుకునే ఈముద్దుగుమ్మ పెళ్లి తర్వాత తొలిసారి బికినీలో రెచ్చిపోయింది.

స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. ఇందులో కాజ‌ల్ చాలా హాట్‌గా క‌నిపిస్తుంది. పెళ్లి త‌ర్వాత కాజ‌ల్ ఈ రేంజ్‌లో క‌నిపించ‌డం ఇదే తొలిసారి కాగా, గ్లామ‌ర్ ఫీల్డ్‌లో పోటీ త‌ట్టుకోవాలి అంటే ఈ మాత్రం అందాలు ఆర‌బోయాల్సిందేనంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్‌.

హే సినామిక, కరుంగాపియమ్,ఘోస్టీ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసిన కాజల్‌ తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’, నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటుంది.

- Advertisement -