కరోనాను రాష్ట్రం నుండి తరిమికొడదాం..

128
kadambari kiran

“మనం సైతం” కాదంబరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్‌ ఆశీస్సులతో..సినీ కార్మికులకు.. జూనియర్ ఆర్టిస్టు ఆఫీస్ వద్ద ప్రభుత్వం వారి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 45 మందిలో 3 మందికి పోజిటివ్ వచ్చింది.

మన జీవన శైలి మరింత కఠినం చేసుకుందాం! మరింతగా ముందు జాగ్రత్త లు తీసుకుందాం!కరోనాను మన రాష్ట్రం నుంచి తరిమికొడదాం. కోవిద్ నిబంధనలను కఠినంగా పాటిద్దాం! ఇంటివద్దే ఉందాం-క్షేమంగా ఉందాం!అని తెలిపింది మనం సైతం కుటుంబం.