క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం!

197
gold price

బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా మెజార్టీ దేశాలు కరోనా సంక్షోభం నుండి గట్టెక్కుతుండటంతో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 460 తగ్గి రూ. 50,030కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గి రూ.54,580కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ. 410 తగ్గి రూ.66,700కి చేరింది.