- Advertisement -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కానీ ప్రజలకు రాలేదు… దేశంలో కోట్లాది మంది పేదరికంలోనే ఉన్నారు అన్నారు.
కోట్లాది మంది చాకలి చావులు చస్తున్నారు…దీనిపై ప్రధాని మోదీ మాట్లాడరు అన్నారు. మన దేశ సంప దను బ్రిటీషర్లు ఎత్తుకెళ్లారని అంటున్నాం.. కానీ మన రాజకీయ నేతలు ప్రజలను కొల్లగొడుతున్నారు… కుల, మతాలు రాజ్యమేలుతున్నాయి అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ కూడా సీఎం కాలేదు… ఇదేనా ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం చెప్పాలన్నారు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు అంతం కావాలి అన్నారు.
Also Read:AP:మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం
- Advertisement -

