ప్రధానిని విమర్శిస్తే జైలుపాలే..!

94
srikrishna
- Advertisement -

దేశంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. దేశంలో ప్రస్తుత ప్రభుత్వం అరాచక పరిస్థితులను సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒకవేళ నేను బహిరంగంగా ప్రధానమంత్రిని విమర్శిస్తే.. అప్పటి నుంచే కొందరు నన్ను వెంటాడటం మొదలుపెడతారు. అరెస్టు చేస్తారు. ఏ కారణం చెప్పకుండా జైల్లో తోసేస్తారు అని వ్యాఖ్యానించారు. ప్రధానిని పల్లెత్తు మాటన్నా జైల్లో తోసేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -