కరోనా నుండి కోలుకున్న ఎన్టీఆర్…

59
ntr

కరోనా నుండి కోలుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఎన్టీఆర్. నాకు కరోనా నిర్ధారణ పరీక్షలలో నెగెటివ్ రావడం ఆనందంగా ఉంది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, నా కజిన్ డాక్టర్ వీరు, టెనెట్ డయాగ్నోస్టిక్స్ వారు ఈ సమయంలో నాకు బాగా హెల్ప్ చేశారు. నా ఆరోగ్యం గురించి మంచి కేర్ తీసుకున్నారని వెల్లడించారు ఎన్టీఆర్.