మండలి ఛైర్మన్‌ను కలిసిన జేఎన్టీయూ వీసీ

35
gutha

తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డిని జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీ -హైదరాబాద్ (JNTU) నూతన ఉపకులపతి కట్టా నరసింహ రెడ్డి. ఇటీవల జేఎన్టీయూ వీసీగా నూతనంగా నియమితులయ్యారు కట్టా నరసింహ రెడ్డి.