“జై తెలంగాణ” అంటూ టాక్ సభ్యులు.. వీడియో‌

575
TAUK
- Advertisement -

తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ …..” గీతం లేని కార్యక్రమం ఊహించలేము, అది ఎప్పుడు విన్నా తెలియని భాగోద్వేగాలు, నూతన ఉత్తేజం మరియు గొప్ప స్పూర్తినిచ్చే ఉద్యమ జ్ఞాపకాలు వస్తాయి. ఒక చిన్న ప్రయత్నంగా నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మా కార్యక్రమాలతో జత చేసి, టాక్ సభ్యులు ‘లాక్ డౌన్ పాటిస్తూ’… ఇంట్లో ఉండి “జై తెలంగాణ” అంటూ నినదిస్తూ “కవర్ సాంగ్” గా రూపొందించారు.

- Advertisement -