పిక్ టాక్ : జాన్వీ టెంప్టింగ్‌ పోజులు

475
- Advertisement -

యంగ్ హాట్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్ గ్లామర్‌ ట్రీట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ రకంగా ఆమె ఇప్పుడు నెటిజన్లపై అందాలతో దాడికి దిగిందా? లేక యుద్ధం ప్రకటించిందా? అనేట్టుగా మారిపోయింది. జాన్వీ కపూర్ ఓ వైపు సినిమాలు చేస్తున్నా.. మరోవైపు గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. ట్రెండీ వేర్‌లో హాట్ ఫోజులు ఇస్తూ ఆకట్టుకుంటుంది. మొత్తానికి జాన్వీ కపూర్ చూపుతిప్పుకోనివ్వడం లేదు. హద్దులు చెరిపే అందాల విందు చేస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా జాన్వీ కపూర్ అందాల డోస్‌ పెంచి కనిపించింది, బ్లాక్ డ్రెస్ లో అందాలను ఆవిష్కరించింది. మరోవైపు ఎద అందాలతో విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. జాన్వీ కపూర్ తన అందాలను అడ్డులేకుండా ఆవిష్కరించిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ, నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ని ఇస్తున్నారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈ అమ్మడి గ్లామర్‌ ట్రీట్‌కి వాళ్లు ఖుషీ అవుతున్నారు.

Also Read:ప్రభాస్ స్టైల్ మార్చాడు

అదేసమయంలో ఇంటర్నెట్‌లో ఉక్కపోతల పెంచుతుందీ సెక్సీ భామ. జాన్వీ కపూర్ ఎంత గ్లామర్‌ షో చేసినా, హిట్లు కూడా కీలకం. మరి ఈ అమ్మడికి ఇప్పటి వరకు ఆ హిట్‌ పడలేదు. ఇప్పటికైనా వస్తుందా? అనేది చూడాలి. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి.. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సినిమాతో దశ తిరుగుతుందేమో చూడాలి.

Also Read:లింగాయత్ లు బీజేపీకి షాక్ ఇస్తారా?

- Advertisement -