పిక్ టాక్ :మత్తెక్కించే ఫోజులతో మైమరిపించింది

46
- Advertisement -

జాన్వీ కపూర్ పేరు వినగానే సినీ ప్రియులకు అందాల టెంపర్ పుడుతుంది. తన అందాలతో మంటలు రేపే జాన్వీ.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాదు, బాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడకి కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన అందాలపైనే పడేలా రచ్చ చేయడంలో జాన్వీ కపూర్ ఆరితేరిపోయింది. పైగా అతిలోక సుందరి శ్రీదేవి అందాల ఫలితం తన రూపం అన్నట్టు జాన్వీ కపూర్ తన తల్లి అందాన్ని గుర్తు చేయడానికి తెగ ఉబలాట పడుతోంది.

ముఖ్యంగా తన డ్రెస్సులు డిజైన్ విభిన్నంగా, హాట్ గా ఉండేలా జాన్వీ కపూర్ జాగ్రత్త పడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలను షేర్ చేసింది. లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోస్ లో జాన్వీ కపూర్ చాలా అందంగా మెరిసింది. లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో జాన్వీ కపూర్ గ్లామర్ మెరుపులు మెరిపించింది, మైమరిపించింది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్ తో పాటు మత్తెక్కించే ఫోజులతో ఆకట్టుకుంది. జాన్వీ కపూర్ నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read:ఆ హీరోలకి బేబీ నచ్చలేదు

ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ ధరించిన బ్రా లాంటి బ్లౌజ్ లో ఆమె పరువాలన్నీ కనిపిస్తున్నాయి. నడుము కూడా కనిపిస్తూ నాభి సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది జాన్వీ. ముందు దాచుకోవడానికి శారీ కూడా ఏమి లేదు. మొత్తానికి జాన్వీ కపూర్ డ్రెస్ చూసి కుర్రాళ్ళు హీటెక్కిపోతున్నారు. కెమెరామెన్స్ జాన్వీ ని ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. మరి జాన్వీ కపూర్ కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:కిషన్ రెడ్డి.. కమలంలో మార్పు తెస్తారా?

- Advertisement -