- Advertisement -
2024 సంవత్సరం కల్లా ఫంక్షనల్ హౌజ్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి జల జీవన్ మిషన్ ద్వారా 55 ఎల్పీసీడీ (లీటర్ల పర్ క్యాపిటా పర్ డే) అందుబాటులోకి తెచ్చేందుకు మార్గదర్శకాలను రూపొందించిన కేంద్రం.
జేజేఎం ద్వారా నీటి పంపిణీలో నష్టాలను నివారించేందుకు మార్గదర్శకాలు.అన్ని రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ.తాగునీటి సరఫరాలో తెలంగాణా మోడల్ ను అనుసరించాలని సూచించిన కేంద్రం..గ్రామీణ ప్రాంతాలకు మంచి నీటి సౌకర్యం కల్పించే విషయంలో తెలంగాణ అందరికీ ఆదర్శంగా నిలిచిందని లేఖలో పేర్కొంది .
మిషన్ భగీరథ ద్వారా తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటికి ఐదు లీటర్ల మంచినీటిని అందిస్తుందని కితాబు.ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాయి. న్న కేంద్ర ప్రభుత్వం.
- Advertisement -