జగన్ బాధితులకు బాబు ఆహ్వానం

3
- Advertisement -

ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో, ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,కేంద్రమంత్రులు,వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్ బాధితులను ఆహ్వానించనున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితుల కోసం ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసింది.

మొత్తం 112 కుటుంబాలు ఇందుకు ఎంపిక చేయగా వైసీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ అరాచకాలకు బలైన కుటుంబాలను సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:వైభవంగా అర్జున్ కుమార్తె వివాహం

- Advertisement -