HCA చీఫ్‌గా జగన్‌మోహన్‌ రావు బాధ్యతలు

62
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉప్పల్ స్టేడియం లో బాధ్యతలు స్వీకరించారు నూతన అధ్యక్షుడు జగన్ మోహన్ రావు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా…హెచ్‌సీఏ పటిష్టానికి కృషి చేస్తానని చెప్పారు.

యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ hca ప్యానెల్ నుండి విజయం సాధించారు జగన్‌మోహన్ రావు. వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్..(గుడ్ గవర్నెన్స్ ప్యానేల్) నుండి గెలుపొందగా సెక్రెటరీగా దేవరాజు..(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్),జాయింట్ సెక్రెటరీగా బసవరాజు..(గుడ్ గవర్నెన్స్ ప్యానెల్),ట్రెజరర్ గా సిజే శ్రీనివాస్ రావు..(యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ hca ప్యానెల్),కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్..(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)ఎన్నికయ్యారు.

Also Read:Telangana Congress:అందరికీ అదే గురి..?

- Advertisement -