గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న జబర్దస్త్ హరికృష్ణ…

151
harikrishna
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు జబర్దస్త్ హరికృష్ణ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటనని జబర్దస్త్ హరికృష్ణ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జబర్దస్త్ మోహన్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మోతినగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన జబర్దస్త్ హరికృష్ణ… అనంతరం మరో ముగ్గురు ( 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్విరాజ్ , జబర్దస్త్ ప్రసాద్ , సీరియల్ నటుడు కళ్యాణ్ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -