- Advertisement -
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేయగా తాజాగా నోటీసులు జారీ చేశారు.
2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి చెందిన అకౌంట్‌లకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. రూ.1700 కోట్లకు సంబంధించిన నోటీసు అని తెలుస్తోంది. ఆ నోటీసులో పెనాల్టీతో పాటు వడ్డీ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.
మరో వైపు ఆదాయపన్ను శాఖ అసెస్‌మెంట్‌ను పునర్ పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
Also Read:ప్రధాని మోడీతో బిల్ గేట్స్
- Advertisement -