- Advertisement -
కార్తీకేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం భజే వాయు వేగం. ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. సంఘటనల సుడిగుండంతో జీవితం తలకిందులుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్.
మరోవైపు ఐశ్వర్యమీనన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ఆమె ప్రజెంటేషన్ మీ మనసును దోచేయడం పక్కా అని రిలీజ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.సాలిడ్ కంటెంట్‌తో వస్తోన్న ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీలో మలయాళ భామ ఐశ్వర్యమీనన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రాధన్ సంగీతం అందిస్తుండగా.. కపిల్ కుమార్ బీజీఎం సమకూరుస్తున్నాడు.
Also Read:ఏపీ హోంమంత్రిపై దాడి..దుష్టపన్నాగమేనా?
- Advertisement -