దేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తొలిసారిగా హైపర్ సోనిక్ వాహన ట్రయల్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఇందుకోసం ఇస్రో మరియు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ తో కలిసి సంయుక్త హైపర్‌సోనిక్ వెహికల్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించామని ఇస్రో ట్వీటర్ ద్వారా ప్రకటించింది.
@ISRO and JSIIC @HQ_IDS have jointly conducted Hypersonic vehicle trials.
The trials achieved all required parameters and demonstrated Hypersonic vehicle capability.@adgpi@IAF_MCC@indiannavyMedia
— ISRO (@isro) December 9, 2022
ఇస్రో యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ ఇలా ఉంది, “@ఇస్రో మరియు జేఎస్‌ఐఐసీ @HQ_ఐడీఎస్ సంయుక్తంగా హైపర్‌సోనిక్ వెహికల్ ట్రయల్స్ నిర్వహించాయి. ట్రయల్స్ అన్ని అవసరమైన పరిమితులను సాధించింది. మరియు హైపర్సోనిక్ వాహన సామర్థ్యాన్ని ప్రదర్శించాము.”
ఇవి కూడా చదవండి…
దేశ రాజకీయాల్లో ‘బీఆర్‌ఎస్’ ప్రభావమెంత?
50నగరాల్లో 5జీ షూరూ…
గాయాలకే గాయమైన ఆటగాళ్లు…