హీరో కూతురు పెళ్ళికి ముందే శోభనం

49
- Advertisement -

అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ రెండేళ్లుగా నుపుర్ శిఖర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. గతేడాది నవంబర్ లో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే తాజాగా పెళ్ళికి ముందే హనీమూన్ కి వెళ్లి ఆ ఫొటోలని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఐరా. రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో బెడ్ పై ఐరా, నుపుర్ కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమె పై సీరియస్ అవుతున్నారు. పెళ్ళికి ముందే శోభనం చేసుకోవడానికి సిగ్గు లేదు ?, ఐరా.. అసలు నీ బ్లెడ్ లోనే ఉంది, ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడం ?, అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు తన ఆఫర్ పై ఐరా ఖాన్ ను బాలీవుడ్ మీడియా అడిగింది. ఐరా ఖాన్ క్లారిటీ ఇస్తూ.. నేను రెండేళ్లుగా నుపుర్ శిఖర్ ను ప్రేమిస్తున్నాను. పెళ్ళికి ముందే మేం హనీమూన్ చేసుకున్నాం అంటూ తిడుతున్నారు. అసలు అందులో తప్పేం ఉంది ?, పెళ్లి తర్వాత బెడ్ షేర్ చేసుకొని.. అప్పుడు సెట్ కాక ఇబ్బంది పడే బదులు, ముందే అన్ని చూసుకుని పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ? అంటూ ఐరా ఖాన్ తన హనీమూన్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది. అయినా, ఐరా ఖాన్ నిశ్చితార్థం చేసుకోక ముందు నుంచే నుపుర్ శిఖర్ తో డేట్ లో ఉంది.

Also Read:Prabhas:ఇంకెప్పుడు ప్రభాస్.. ఫ్యాన్స్ రెడీ?

ఇప్పుడు ఏదో కొత్తగా ఆమె తప్పు చేసినట్టు మాట్లాడుకోవడం వేస్ట్. ఇటు అమీర్ ఖాన్ కూడా తన భార్యల విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నాడు. ‘దంగల్’ చిత్రంలో అమీర్ ఖాన్ కి కూతురిగా నటించింది ఫాతిమా సనా షేక్ తో ప్రస్తుతం ఈ హీరో ప్రేమలో ఉన్నాడు. అసలు 29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్‌ తో ఎలా సంబంధం పెట్టుకుందో ఆమెకే తెలియాలి. బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా అమీర్ ఖాన్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ కంటెంటున్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తాడు. కానీ నిజ జీవితంలో మాత్రం బోల్డ్ కంటెంట్ వైపు వెళ్ళిపోయాడు.

 

- Advertisement -