ఐపీఎల్ 2020…షెడ్యూల్ రిలీజ్

497
ipl
- Advertisement -

ఐపీఎల్ 2020 షెడ్యూల్ రిలీజైంది. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు మొత్తం 60 మ్యాచ్‌లు జరగనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మ్యాచ్‌లన్ని యూఏఈలో జరగనుండగా మ్యాచ్ టైమింగ్స్‌లోనూ మార్పు చేసింది.

ఈ సీజన్‌లో అన్ని అన్ని మ్యాచ్‌లూ అరగంట ముందే ప్రారంభంకానున్నయి. మధ్యాహ్నం 4 గంటలకి ప్రారంభంకావాల్సిన మ్యాచ్‌ 3.30కి, రాత్రి 8 గంటలకి స్టార్ట్ కావాల్సిన మ్యాచ్ 7.30కే ఆరంభంకానుంది. లీగ్ దశ వరకూ ఈ టైమింగ్స్‌ని ప్రకటించిన బీసీసీఐ.. ప్లేఆఫ్ మ్యాచ్‌లకి టైమింగ్స్ మార్చే అవకాశం ఉంది.

- Advertisement -