మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ప‌రామ‌ర్శించిన ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి..

134
Indrakaran Reddy
- Advertisement -

తండ్రి మ‌ర‌ణంతో విషాదంలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డ శ‌నివారం ప‌రామ‌ర్శించారు. మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వచ్చిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి… వారి కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి, త‌మ ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. నారాయణగౌడ్ చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. మంత్రి వెంట టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ ఉన్నారు.

- Advertisement -