రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవ ద్విసప్తాహం..

133
kcr
- Advertisement -

నేటి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలు జరగనున్నాయి. 15 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకలను హైదరాబాద్ లోని ‌హెచ్‌ఐసీసీలో ముఖ్యమంత్రి కే శ్రీ చంద్రశేఖర్‌ రావు నేడు ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఉదయం 11.30 సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్క రించి స్టార్ట్​ చేస్తారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు.

- Advertisement -