ఒకే కాన్పులో 11మంది జననం

667
indian women
- Advertisement -

ఇకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం చూశాం. కానీ ఉత్తర ప్రదేశ్ లోని బారబంకి జిల్లా లో ఒక యువతి అక్షరాల 11మంది మగ శిశువు లకు జన్మనిచ్చింది. విషయం ఏంటంటే పుట్టిన బిడ్డలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కాగా,ఒకే కాన్పులో 11మంది శిశువుల జననం, వారంతా ఆరోగ్యంగా ఉండటం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని ఆపరేషన్ చేసిన వైద్యులు వెల్లడించారు.

- Advertisement -