- Advertisement -
పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలపై స్పందించింది కేంద్రం. అమెరికా నుంచి మునీర్ ప్రేలాపనలు చేయడం సిగ్గుచేటు అని మండిపడింది భారత్.
అణుదాడి చేస్తామన్న బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్‌కు అలవాటుగా మారిందని భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

- Advertisement -

