దేశంలో కొత్త 18,166 క‌రోనా కేసులు..

167
- Advertisement -

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,166 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,53,475కు పెరిగింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 23,624 మంది కోలుకున్నారు. 214 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,50,589కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,71,915కు పెరిగింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,30,971 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 94,70,10,175 వ్యాక్సిన్ల డోసులు వినియోగించారు.

- Advertisement -