- Advertisement -
ఇండియా పాకిస్థాన్ యుద్ధం ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండియా..పాక్ కాల్పుల విరమణ కు అంగీకరించాయి అని ఎక్స్ ద్వారా వెల్లడించారు ట్రంప్.

ఈ సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం అని భారత విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ ప్రకటించారు.
Also Read:Eggs:గుడ్డుతో సంపూర్ణ ఆరోగ్యం…
- Advertisement -

