51 కోట్లకు చేరువలో కరోనా టెస్టులు..

68
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 38,628 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 491 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,06,822 యాక్టివ్ కేసులుండగా 3,10,99,771 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,27,862 మంది ప్రాణాలు కొల్పోయారు. దేశంలో ఇప్పటివరకు 50,68,10,492 కరోనా డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.