India Covid:రాష్ట్రాలతో కేంద్రం వీడియోకాన్ఫరెన్స్‌

37
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేసులు పెరుగుతుండగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ క్రమంలో నేడు రాష్ట్రాలు, కేంద్ర పాలిక ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది.

వైరస్‌ కట్టడి, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దిశానిర్దేశం చేయనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.

దేశంలో గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మాక్‌డ్రిల్‌లో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను పాల్గొంటాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -