Gold Price: లేటెస్ట్ రేట్లు ఇవే

23
gold
- Advertisement -

బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం 22 క్యారెట్ల ధర 10 గ్రాముల బంగారం ధర రూ.54,850, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.59,840గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,990గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 76 వేల వద్ద కొనసాగుతోండగా దేశ రాజధాని ఢిల్లీలో రూ.73,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ్టి సెషన్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1977.70 డాలర్లుగా ఉండగా స్పాట్ వెండి ధర ఔన్సుకు 23.25 డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -